Breaking News

అరుదైన ఘనత సాధించిన కీరవాణి..


Published on: 20 Jan 2026 12:27  IST

భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో అరుదైన అవకాశం వచ్చింది. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆయన సంగీతం అందించబోతున్నారు. కర్తవ్య పథ్‌పై జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 2,500 మంది కళాకారులు పాల్గొననున్నారు. విభిన్న రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలను ఒకే స్వరంలో ఆవిష్కరించేలా రూపొందే ఈ మహా ప్రదర్శనలో కీరవాణి స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి