Breaking News

5 నెలల పసికందు మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ..


Published on: 13 May 2025 16:15  IST

వారంరోజుల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో 5 నెలల పసికందు హత్య జరిగిన ఘటనలో అసలైన నిజాలు బయటపడ్డాయి. మొదట బిడ్డ కనిపించడం లేదంటూ తల్లి ఏడవగా, తెల్లవారు జామున ఇంటి పక్కనే బావిలో మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో బావి వద్ద అమ్మమ్మ సెల్‌ఫోన్‌ లభ్యం కావడంతో అనుమానాలు బలపడింది.విచారణలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంతో తల్లి, అమ్మమ్మ కలిసి బిడ్డను హత్య చేసినట్టు వెల్లడైంది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి