Breaking News

చట్టాల మీద గౌరవంతోనే సిట్ విచారణకు హరీశ్


Published on: 20 Jan 2026 15:56  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు(Fomer Minister Harish Rao) సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే.. హరీశ్‌తో పాటు ఉన్న న్యాయవాది చంద్రశేఖర్‌ను లోపలికి అనుమతించేందుకు సిట్ నిరాకరించింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి