Breaking News

జూదం.. తలకిందులైన జీవితం..!


Published on: 20 Jan 2026 18:16  IST

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కోడి పందేల బరులు నిర్వహించిన పెద్ద స్థాయి వ్యక్తులకు కాసుల వర్షం కురిసింది. గత ఏడాదితో పోలిస్తే ఇతర ప్రాంతాల నుంచి భారీగా పండగకు స్వగ్రామాలకు తరలి వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఉంటున్న జిల్లా వాసులతో పాటు వారి స్నేహితులూ ఇక్కడికి బారులుదీరారు. ఈ నేపథ్యంలో కోడి పందేల బరులు జనసంద్రాన్ని తలపించాయి. రూ.కోట్లలో చేతులు మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి