Breaking News

సుప్రీం కోర్టులో నిందితులకు ఎదురుదెబ్బ


Published on: 21 Jan 2026 15:45  IST

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో(AP Liquor Case) నిందితులకు సుప్రీంకోర్టులో (Supreme Court) గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం న్యాయస్థానం సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఈ కేసు నేడు సీజేఐ(CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది

Follow us on , &

ఇవీ చదవండి