Breaking News

తల్లుల సన్నిధిలో పులకింత..


Published on: 21 Jan 2026 15:55  IST

మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. సుమారు లక్ష మందికి పైగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు రద్దీగా మారిపోయాయి. వాహనాలతో జాతర దారులు రద్దీగా మారాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి