Breaking News

RBI వద్ద 879.59 టన్నుల బంగారం..!


Published on: 21 Jan 2026 16:05  IST

కేవలం ఒక్క ఏడాది కాలంలోనే బంగారం ధర 70 శాతం పెరిగింది.ఆర్బీఐ లెక్కల ప్రకారం మార్చి 2025 నాటికే ఆర్బీఐ వద్ద ఏకంగా 879.59 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే ఇంత బంగారం ఆర్బీఐ ఎక్కడ నిల్వ చేస్తుందనే డౌట్‌ చాలా మందికి రావొచ్చు.ఆర్బీఐ బంగారం అంతా భారతదేశంలో లేదు. అందులో దాదాపు 512 టన్నులు భారతదేశంలోనే ఉన్నాయి. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రంగా ఉంచారు. 

Follow us on , &

ఇవీ చదవండి