Breaking News

ఏపీ బ్రాండింగ్‌ @ దావోస్‌!


Published on: 22 Jan 2026 12:28  IST

పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్‌ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్‌ పర్యటనలో మూడో రోజు బుధవారం ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ పాలసీల గురించి వివరించారు. గతంలో ఉమ్మడి ఏపీని, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ను బ్రాండింగ్‌ చేసేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సును తాను వేదికగా ఉపయోగించుకుంటున్నానని అన్నారు. ‘‘రాష్ట్రానికి బ్రాండింగ్‌ వస్తే పెట్టుబడులు వస్తాయి అన్నారు.. 

Follow us on , &

ఇవీ చదవండి