Breaking News

డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకున్న అమెరికా!


Published on: 23 Jan 2026 15:36  IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా తాజాగా వైదొలగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అధికారికంగా యూఎస్ డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకుంది. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 260 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది డబ్ల్యూహెచ్ఓకు అన్ని రకాల నిధుల విడుదలను నిలిపివేసినట్టు అమెరికా వైద్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి