Breaking News

ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్


Published on: 23 Jan 2026 16:41  IST

నంద్యాల విజయ డెయిరీకి సంబంధించిన మూడు డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు అంటున్నారు. అయితే శాంతినగరం సొసైటీ అధ్యక్షురాలు గంగుల ప్రమీల రాణి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నారని తెలియడం తో ఆమె డెయిరీ వద్దే కూర్చుండి పోయారు. ఎన్నికలు జరపకుండా ఆలస్యం చేయడంపై సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి