Breaking News

మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర


Published on: 23 Jan 2026 16:44  IST

కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించా రు. సమ్మక్కను చందా వంశం ఆడబిడ్డగా కొలుస్తారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా బాబురావు తలపతి కుటుం బ సమేతంగా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని సమ్మక్క గద్దెకు ఆడబిడ్డ లాంఛనాలు సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి