Breaking News

ప్రయాణికులను కాపాడి.. మృత్యు ఒడిలో ఒరిగి!


Published on: 27 Jan 2026 14:31  IST

ఆర్టీసీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వేగంగా వస్తోంది. బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్‌ కె.నాగరాజు (42) అస్వస్థతగా ఉన్నారు. తల తిరగడం, ఛాతీలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. బస్సు చౌటుప్పల్‌ దగ్గరకు వచ్చేసరికి నాగరాజుకు తల తిరగటం, ఛాతీలో నొప్పి ఎక్కువయ్యాయి. గుండె పోటుగా భావించి, ఇక బస్సు తోలలేనని నిర్ణయించుకుని బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులోని ప్రయాణికులకు కూడా ఇదే విషయం చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి