Breaking News

గుంటూరు కల చెదిరిందా.. ‘కథ మారిందా..?’


Published on: 27 Jan 2026 18:40  IST

మిలియన్‌ ప్లస్‌ సిటీగా గుంటూరు నగరం రూపాంతరం చెందబోతోందన్న కల చెదిరిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జీఎంసీ కౌన్సిల్‌ ఆమోదించి నెలవుతున్నా.. ఇప్పటికీ గుంటూరులోనే శాఖల మధ్య ఫైలు చక్కర్లు కొడుతోంది. గత నెల 31వ తేదీతోనే అవకాశం ముగిసిపోవడంతో ఏం చేయాలన్నదానిపై అధికారులు సైతం అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ మాత్రమే మిలియన్‌ ప్లస్‌ సిటీలుగా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి