Breaking News

నాన్నలా చూసుకునే అమ్మకు ఏమైంది?


Published on: 27 Jan 2026 18:45  IST

అమ్మలోనే నాన్నను చూసుకున్నారు చిన్నారులు. స్కూలు నుంచి పిల్లలు రాగానే కూలీ పనుల నుంచి వచ్చే అమ్మ.. సార్లు ఏమేం పాఠాలు చెప్పారని ఆరా తీసేది. రోజూ కమ్మగా వండి పెట్టేది. చక్కగా చూసుకునేది. ఇప్పుడు అమ్మ.. కదలకుండా అలా పడి ఉందెందుకు? చిన్నారులకు అంతుపట్టని ప్రశ్న. అమ్మ సోమవారం గుండెపోటుతో మరణించడంతో దిక్కులేని వారయ్యారిద్దరు. అక్కన్నపేట మండలం కేశవాపూర్‌లో జెట్టి భాస్కర్, లావణ్య దంపతులకు పదేళ్ల లోపు కుమార్తెలు శ్రీనిధి, సాహిత్య.

Follow us on , &

ఇవీ చదవండి