Breaking News

ఆస్తమా ఉంటే వీటిని తీసుకోవడం తగ్గించండి..


Published on: 14 May 2025 12:37  IST

రోజు ఉదయం, సాయంత్రం కాఫీ, టీ తాగే అలవాటు అనేక మందిలో కనిపిస్తుంది. ఈ డ్రింక్ లలో కెఫిన్ స్థాయి అధికంగా ఉంటుంది.. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగి ఉంటుంది.శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ కెఫిన్ డ్రింక్ లు సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. అందుకే ఇలాంటి డ్రింక్ ల వినియోగాన్ని తగ్గించడం అవసరం.వంటకు వెంటనే వాడే తాజా పదార్థాలు ఆరోగ్యానికి మంచివి. కానీ ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పచ్చళ్లు, బాగా చల్లగా ఉన్న ఆహారం కొన్ని సందర్భాల్లో శరీరానికి హానికరంగా మారుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి