Breaking News

అందరికి అందుబాటులోకి కొత్త ఆధార్‌ యాప్‌


Published on: 28 Jan 2026 18:14  IST

కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. దేశ డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చింది. ఈ కొత్త యాప్‌తో ఆధార్‌ సర్వీసులు మరింత సరళంగా, సురక్షితంగా, యూజర్‌ ఫ్రెండ్లీగా మారనున్నాయి. బుధవారం దిల్లీలో డాక్టర్.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. 2009లో ఇదే రోజున (జనవరి 28న) ఆధార్‌ను లాంచ్‌ చేశారు

Follow us on , &

ఇవీ చదవండి