Breaking News

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం


Published on: 29 Jan 2026 15:44  IST

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బెంగళూరులో ఉంటూ.. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి రాష్ట్ర సంబంధిత అంశాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు.కనీసం 19 నెలల్లో 10 రోజులైనా ఆంధ్రప్రదేశ్‌లో నివాసమున్నారా? అని జగన్‌ను ప్రశ్నించారు ఎంపీ.

Follow us on , &

ఇవీ చదవండి