Breaking News

నాంపల్లి అగ్ని ప్రమాదంపై హైడ్రా సీరియస్


Published on: 29 Jan 2026 18:31  IST

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఇటీవల బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన భారీ అగ్నిప్రమాదం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు (ఇద్దరు చిన్నారులతో సహా)సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా చర్యలకు ఉపక్రమించారు.కమిషనర్ రంగనాథ్ వ్యాపార యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెల్లార్లను కేవలం పార్కింగ్ కోసం మాత్రమే వాడాలని దిశానిర్దేశం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి