Breaking News

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..


Published on: 30 Jan 2026 11:12  IST

ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్రైలు పట్టాలు తప్పింది.దీంతో గూడ్స్రైలు లోని వ్యాగన్లు..పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు,సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో.. విజయవాడ- చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి