Breaking News

డిగ్రీ అర్హతతో జాబ్స్.. పారదీప్ పోర్ట్ అథారిటీలో సెక్రటరీ ఖాళీలకు నోటిఫికేషన్

డిగ్రీ అర్హతతో జాబ్స్.. పారదీప్ పోర్ట్ అథారిటీలో సెక్రటరీ ఖాళీలకు నోటిఫికేషన్


Published on: 04 Jul 2025 18:36  IST

పారదీప్ పోర్ట్ అథారిటీ సెక్రటరీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ: జులై 31. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం:  జూన్ 30.

లాస్ట్ డేట్: జులై 31. 

పూర్తి వివరాలకు  paradipport.gov.in వెబ్​సైట్​లో చూడగలరు.

Follow us on , &

ఇవీ చదవండి