Breaking News

BIRAC రిక్రూట్‌మెంట్ 2026: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల.

BIRAC రిక్రూట్‌మెంట్ 2026: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల.


Published on: 09 Jan 2026 19:01  IST

బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఖాళీలు: 02 (టెక్నికల్ అసిస్టెంట్​).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, పబ్లిక్ హెల్త్ తదితర లైఫ్​సైన్సెస్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 ఏండ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 30.

పూర్తి వివరాలకు https://birac.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి.

Follow us on , &

ఇవీ చదవండి