Breaking News

అమెరికాకు తలొగ్గి.. రష్యాకు దూరమా?


Published on: 09 Feb 2026 17:38  IST

అమెరికా, భారత్‌ మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ తప్పటడుగు వేసిందా? తాత్కాలిక ప్రయోజనాలకు తలొగ్గి చిరకాల మిత్రదేశ మైన రష్యాను దూరం చేసుకుందా? ట్రంప్‌ను నమ్ముకుని ముందుకు వెళ్లడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అన్న విషయం మోదీ ప్రభుత్వానికి తెలియదా?  అమెరికాతో మోదీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం పలు వ్యూహాత్మక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ నష్టాలు, కష్టాలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి