Breaking News

ఆ బుక్ భ‌యం వ‌ల్లే ప్ర‌ధాని స‌భ‌కు రావ‌డం లేదు


Published on: 09 Feb 2026 19:10  IST

మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే రాసిన పుస్త‌కం అంశంలో భ‌య‌ప‌డ‌డం వ‌ల్లే ప్ర‌ధాని నరేంద్ర మోదీ లోక్‌స‌భ‌కు రావ‌డం లేద‌ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం లేకుండానే ఆ తీర్మారాన్ని స‌భ ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఎంపీల వ‌ల్ల ప్ర‌ధాని ప్రాణాల‌కు ముప్పు ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, ఎవ‌రైనా మోదిని బెదిరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని రాహుల్ గాంధీ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి