Breaking News

‘క్రమశిక్షణ లేకపోతే ఎంత స్ఫూర్తి ఉన్నా’..


Published on: 09 Feb 2026 19:06  IST

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘పరీక్ష పే చర్చ’ 9వ ఎడిషన్‌ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండవ సెషన్‌ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో మోదీ తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ విద్యార్థులతో సంభాషించారు. ఇందులో స్టార్టప్‌ల నుంచి పరీక్షల ప్రిపరేషన్‌, ఒత్తిడి, సవాళ్లు వంటి పలు విషయాలపై విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి