Breaking News

సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్..


Published on: 09 Feb 2026 18:53  IST

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఆటగాడిగా సూర్య తప్పులు చేయొచ్చు కానీ కెప్టెన్సీ పరంగా అన్ని విభాగాల్లో సమర్థుడని గంభీర్ పేర్కొన్నాడు. ‘సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుతమైన కెప్టెన్. బ్యాటర్‌గా తనదైన షాట్లతో విధ్వంసం సృష్టించే సూర్య.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు సారథిగా కూడా అదరగొడుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి