Breaking News

ప్రాణాలు కాపాడండి..బహుమతి పొందండి!


Published on: 09 Feb 2026 18:56  IST

దేశంలో పెరుగున్న రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరైనా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినట్టు గమనిస్తే.. సమాజిక బాధ్యతతో వారిని హాస్పిటల్‌కు తరలించి.. వారికి ప్రాణాలు రక్షించే వారికి ప్రభుత్వం రహ వీర్ అనే పథకం కింద రూ.25 వేల బహుమతి, ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని తెలంగాణలోనే అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి