Breaking News

మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ


Published on: 10 Feb 2026 12:31  IST

రాష్ట్రంలో నీట్‌, ఈఏపీ సెట్‌ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. సోమవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ నేతృత్వంలో, సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి