Breaking News

సౌర విద్యుత్తు యూనిట్లను తగ్గించాకే బిల్లు వేయాలి


Published on: 10 Feb 2026 13:24  IST

ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ పెట్టుకున్న వారు వినియోగించే విద్యుత్తును లెక్కించే తీరు సరికాదని దక్షిణ డిస్కం తీరును వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వినియోగదారుడు ఉపయోగించిన మొత్తం విద్యుత్తు యూనిట్లలో సోలార్‌ ప్యానెల్‌ ద్వారా గ్రిడ్‌కు సరఫరా చేసిన యూనిట్లు తొలగించిన తరువాత మిగిలిన నికర యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని ఆదేశించింది. కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెందిన జి.వేణుగోపాల్‌ తన ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్‌ పవర్‌ ప్యానెల్స్‌తోపాటు, ఏర్పాటు చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement