Breaking News

ఉచిత బస్సుకు జై కొట్టిన మహిళలు


Published on: 10 Feb 2026 14:46  IST

మునిసిపల్‌ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సదాశివపేటలోని 26వార్డుల ప్రజలతో ముఖాముఖి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఆదేశాలతో రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తెస్తే.. బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే బస్సులో కొట్లాటలు జరుగుతున్నాయా.. ఈ పథకం ఉండాలా.. వద్దా అని ప్రజలను జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement