Breaking News

హైదరాబాద్‌ శివారులో భూప్రకంపనలు..


Published on: 10 Feb 2026 16:47  IST

హైదరాబాద్‌ శివారులో భూప్రకంపనలు సంభవించాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్‌గూడెం పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూప్రకంపనల నేపథ్యంలో జనాలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది భూకంపమా? లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అన్నది తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement