Breaking News

దయచేసి మా దేశంపై దాడి చేయండి..


Published on: 10 Feb 2026 16:51  IST

ఈ వీడియో మీరు చూసే సమయానికి నేను బతికి ఉండకపోవచ్చు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను చాలా ఘోరంగా అణిచివేశారు. దాదాపు 40 వేల మందిని ఇరాన్ నాయకులు హత్య చేశారు. విదేశీ జోక్యంతోనే ఇరాన్ నాయకులను అడ్డుకోగలం. ప్రస్తుతం అమెరికాను ఎంతగానో నమ్ముతున్నాం . ఇరాన్‌తో సంప్రదింపులు వద్దు. మా దేశంపై దాడి చేయండి. అలా కాదని ఇరాన్‌తో చర్చలు జరిపితే.. మమ్మల్ని అమెరికా మోసం చేసినట్టే అవుతుంది' అని హమీదీ ఆ వీడియోలో పేర్కొన్నాడు

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement