Breaking News

బన్నీ ఫుల్‌ బిజీ.. బోయపాటికి వర్కవుట్‌ అవుతుందా..


Published on: 10 Feb 2026 16:53  IST

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ-2’ చిత్రం విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆయన సినిమా మొదలుపెట్టాలంటే స్టార్‌ హీరోలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఏ స్టార్‌ హీరో లేరు. అందరూ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అఖండ2 తర్వాత బోయపాటి - అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందని టాక్‌ నడిచింది. బన్నీకి ఓ లైన్‌ చెప్పారట బోయపాటి. అది ఇంకా వర్కవుట్‌ కాలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement