Breaking News

రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే


Published on: 10 Feb 2026 17:06  IST

రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఆయన లేఖ రాశారు. ‘సీఎం గారూ... మీకు మానవత్వం ఉందా?’ అని ప్రశ్నించారు. విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా అని ప్రశ్నించారాయన. రిటైర్డ్ అయ్యి రెండేళ్లయినా.. వారి బకాయిలను ఇంకా చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి