Breaking News

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం


Published on: 10 Feb 2026 17:38  IST

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో సోమవారం రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.గత వైసీపీ పాలకులు పట్టు పరిశ్రమను నిర్వీర్యం చేశారన్నా రు.పట్టు రైతులు, రీలర్లకు బకాయిలు కూడా చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు.మడకశిర మండలం గుండుమల గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement