Breaking News

రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు..


Published on: 10 Feb 2026 18:06  IST

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహదేవప్ప మరణానికి కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని ఆయన రోపించారు. అహంకార ధోరణి తట్టుకోలేకే  ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement