Breaking News

స్పీకర్‌ ఓంబిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం..


Published on: 10 Feb 2026 18:12  IST

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ రూల్‌ 94 సీ కింద స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని. దానిపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా ఇతర పార్టీలకు చెందిన మొత్తం 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని.. 

Follow us on , &

ఇవీ చదవండి