Breaking News

బులియన్‌కు ‘లిక్కర్‌’ కిక్‌


Published on: 11 Feb 2026 14:07  IST

మద్యం కుంభకోణంలో ఏ49గా ఉన్న అనిల్‌చోక్రాపై సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలు చేశారు. చోక్రాను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో అధికారులు ఛార్జిషీటును కోర్టులో సమర్పించారు. ఇందులో అనిల్‌చోక్రా పాత్రను ఆధారాలతో సహా వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కుంభకోణంలో నిధులను ఇక్కడి నిందితులు అనిల్‌చోక్రా ద్వారా బులియన్‌ మార్కెట్‌లోకి మళ్లించినట్టు వివరించారు. మనీ లాండరింగ్‌లో అనుభవం ఉన్న అనిల్‌ను మద్యం కుంభకోణంలోని నిందితులు ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి