Breaking News

కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం..


Published on: 11 Feb 2026 12:04  IST

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు విభాగాలుగా విభజించింది. వీటిలో జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ మార్పులో భాగంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఈ మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కొత్త పాలక మండలి వచ్చే వరకూ ప్రత్యేకాధికారిగా జయేష్ రంజన్ కొనసాగనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి