Breaking News

కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి


Published on: 11 Feb 2026 19:09  IST

మున్సిపల్ పోలింగ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఆ పార్టీ అభ్యర్థులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓ వైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభపెడుతూ.. మరోసారి విధుల్లో ఉన్న పోలీసులను కూడా లెక్కచేయడం లేదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి