Breaking News

11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదు ..


Published on: 11 Feb 2026 19:12  IST

ఉదయం 11 గంటల వరకు సగటున 28.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లలో 14,85,767 మంది తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.ఉదయం 11 గంటల వరకు డేటా ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో అత్యధికంగా 47.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత వడ్డేపల్లిలో 46.61 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 45.18 శాతం, ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 45.05 శాతం పోలింగ్ రికార్డయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి