Breaking News

డీఎంకే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..


Published on: 11 Feb 2026 19:10  IST

తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అయినప్పటికీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు, చెన్నైలో బుధవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ స్టాలిన్ ఈ విషయాలు వెల్లడించారు. మరో రెండు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పొత్తు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి