Breaking News

ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్‌


Published on: 23 May 2025 13:00  IST

200 మందికిపైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానం గగనతలంలో వడగళ్ల వానలో చిక్కుకుపోయింది. విమానం ముందు భాగం దెబ్బతిన్నది.అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి సంకేతాలు పంపించారు. ఇక ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్‌ గగనతలం వినియోగించుకోవడానికి లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతి కోరాడు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్‌ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement