Breaking News

పట్టపగలు బహిరంగంగా తిరుగుతున్న ఉగ్రవాదులు


Published on: 23 May 2025 14:13  IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్న పాకిస్థాన్‌పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్థాన్‌ ప్రభుత్వంతోపాటు ఆ దేశ సైన్యం కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యూరప్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా నెదర్లాండ్స్‌లో మంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement