Breaking News

బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..


Published on: 05 Aug 2025 15:23  IST

పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇవాళ(మంగళవారం) కూచ్ బిహార్‌లో కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. గత కొంత కాలంగా బీజేపీ(BJP) నాయకులపై జరుగుతున్న దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికలను పోలీసులుకు అందజేయడానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరగటం గమనార్హం...

Follow us on , &

ఇవీ చదవండి