Breaking News

రాహుల్‌పై మోదీ విసుర్లు


Published on: 05 Aug 2025 15:29  IST

ఆపరేషన్ సిందూర్ పై విపక్షాలు పార్లమెంటులో చర్చకు పట్టుబట్టి ప్రభుత్వం ముందు నిలవలేక పోయాయని, ఇప్పుడు ఎందుకు చర్చకు పట్టుబట్టామా అని విచారిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన ఎదో ఒకటి చెబుతూనే ఉంటారని, తరచు ఆయన చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తుంటారని, సుప్రీంకోర్టు కూడా ఆయనను మందలించిందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి