Breaking News

బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ


Published on: 24 Oct 2025 15:47  IST

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బస్సు ప్రమాద ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 17 మంది పెద్ద వాళ్లు …ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.చనిపోయిన వారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి