Breaking News

సమంత మరోసారి వివాహ బంధంలోకి..?


Published on: 01 Dec 2025 17:14  IST

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న రాజ్‌ నిడియోరును సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత పెళ్లాడారు. ఈ మేరకు సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫొటోలతోపాటు 1-12-2025 అని డేట్‌ కూడా పోస్ట్‌ చేసింది సామ్. ఈ నేపథ్యంలో సమంత-రాజ్‌నిడియోరుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి