Breaking News

విగ్రహావిష్కరణ వేళ ఉద్రిక్తత.. హౌస్ అరెస్టులు


Published on: 15 Dec 2025 14:30  IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ (SP Balasubrahmanyam Statue) ఇవాళ(సోమవారం) రవీంద్రభారతిలో జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బాలసుబ్రమణ్యం విగ్రహా ఏర్పాటును తెలంగాణ వాదులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వ్యతిరేకిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి