Breaking News

విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు


Published on: 15 Dec 2025 15:00  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ఇవాళ(సోమవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈమేరకు మంత్రి లోకేశ్ పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేశ్.

Follow us on , &

ఇవీ చదవండి