Breaking News

ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే..


Published on: 15 Dec 2025 15:16  IST

ఐదు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఖాకీ డ్రెస్‌ను వదిలి వేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్వర్లు.  పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. పులి వెంకటేశ్వర్ల విజయం నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు. కానీ ఆయన అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి. అయితే ఆయనకు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితం మరోలా వచ్చింది. 10 ఓట్ల తేడాతో వెంకటేశ్వర్లు ఓటమిపాలయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి